పవిత్ర, నరేష్ ల వివరాల కోసం నెటిజన్ల ఆతృత !

Telugu Lo Computer
0


గత కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చ నడుస్తున్న నరేష్-పవిత్రకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తిగా ఉన్నారంట!. వాళ్లిద్దరికి మొదటగా ఎప్పుడు పరిచయం జరిగింది, పవిత్రకు ఇది ఎన్నో పెళ్లి, వాళ్లిద్దరి ఏజ్ ఎంత?. ఇలా రకరకాలుగా వారి డీటెయిల్స్ ను తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారంట. అయితే, నరేష్ వయస్సు 62 ఏళ్లు, పవిత్ర వయస్సు 43 ఏళ్లు... వీరిద్దరి మధ్య 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని తెలిసి  నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారట!.

Post a Comment

0Comments

Post a Comment (0)