హింబా తెగ లో జీవితంలో ఒక్కసారే స్నానం ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 11 June 2022

హింబా తెగ లో జీవితంలో ఒక్కసారే స్నానం ?


నమీబియాలోని కున్నాయిన్ ప్రావిన్స్ లో హింబా తెగ వుంది.ఈ తెగ వారు కేవలం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే స్నానం చేస్తారట !. అంతేకాదు బట్టలు కూడా ఉతకరట. మరి స్నానం చేయకుండా ఎలా దుర్వాసన వస్తుంది కదా! ఆ కంపు ఎలా భరిస్తారు అని అనుకుంటున్నారు కదా!  ప్రత్యేకమైన మూలికలను మరిగించి ఇక ఆవిరితో శరీరాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకుంటారట. ఈ తెగవారు పెళ్లి అయింది అన్న దానికి గుర్తుగా పురుషుల తలపాగాను తలపై ధరిస్తారట. ఇక ఎప్పటికీ కూడా ఈ తలపాగాలు పక్కకు పెట్టారట. ఏది ఏమైనా ఈ తెగ అలవాటు మాత్రం కాస్త విచిత్రంగానే ఉన్నాయి కదా !

No comments:

Post a Comment