మంత్రిని కిస్​ చేసిన స్టూడెంట్​ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 26 June 2022

మంత్రిని కిస్​ చేసిన స్టూడెంట్​ !


ఆంధ్రప్రదేశ్​లో వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజనీని ఓ పిల్లాడు ముద్దు పెట్టుకున్న వీడియో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఓ వీడియో హల్​చల్​ అవుతోంది. మంత్రి తన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఓ మీటింగ్​కు హాజరు అయ్యారు. అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. స్కూలు పిల్లలతో క్రౌడ్​ కూడా బాగానే ఉంది. పిల్లలంతా మంత్రి రజినీనీ చుట్టుముట్టి షేక్​ హ్యాండ్స్​ ఇస్తూ మురిసిపోతున్నారు. ఇంతలో ఈ హఠాత్​పరిణామం జరిగింది. మంత్రి విడదల రజినీకి ఎదురుగా ఉనన వరసలో ఓ పిల్లాడు ఆమె బుగ్గ గిల్లి మరీ ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియోలో అది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. దాన్ని పెద్ద సీరియస్​గా తీసుకోని రజనీ ముసి ముసి నవ్వులు నవ్వుతూ అలా ముందుకెళ్లి పోయారు..

No comments:

Post a Comment