దంపతులపై ఎలుగుబంటి దాడి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముఖేష్ రాయ్ (50), అతని భార్య గుడియా (45 ) పన్నానగరం ఆదివారం తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో ఉన్న ఖర్మాయి మాత ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. గుడి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దంపతులపై ఎలుగుబంటి దాడి చేసింది.  దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు ఐదు గంటపాటు శ్రమించి ఎట్టకేలకు ఆ ఎలుగుబంటిని పట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)