స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


బంగారం వినియోగం  ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. దీనికి తోడు బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.4776 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5210 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. హైదరాబాద్ లో చూసుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాముకు వెండి ధర రూ.62 ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.620 గా ఉంది. . కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది.  ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.620 గా ఉంది. కిలో వెండి ధర రూ.66200 గా ఉంది. చెన్నైలో 10 గ్రాములకు రూ.661 కాగా.. కిలో వెండి ధర రూ.66100 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, కేరళలో 10 గ్రాముల వెండి ధర రూ.661 కాగా.. కిలో వెండి ధర రూ.66100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)