వరుడిని స్విమ్మింగ్‌ పూల్‌లోకి తోసిన వధువు !

Telugu Lo Computer
0


ప్రస్తుత జనరేషన్‌లో మ్యారేజ్‌ స్టైల్‌ మారిపోయింది. పెళ్లికి ముందు ఫొటో షూట్‌ దగ్గర నుంచి పెళ్లి టైమ్‌ వరకు అంతా కొత్తగా ఉండాలని వధువరులు కోరుకుంటున్నారు. ఓ వధువు చేసిన పని సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే పెళ్లి కోసం ఎంతో బ్యూటిఫుల్‌గా రెడీ అయిన కపుల్స్‌ ఫొటోల కోసం క్యాట్‌ వాక్‌ చేస్తూ వస్తుండగా వధువు ఒక్కసారిగా వరుడిని పక్కనే స్విమ్మింగ్‌ పూల్‌లోకి తోసేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)