ఉమ్మడి పౌరస్మృతి కాదు, ఉపాధి కావాలి

Telugu Lo Computer
0


ఏఐఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతి తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇప్పటికిప్పుడు దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, బొగ్గు రవాణా కోసం దేశంలోని ప్యాసింజర్ రైళ్లు రద్దవుతున్నాయని అన్నారు. నిరుద్యోగం  పెరిగిపోతోందని, దానిపై దృష్టి సారించడం మంచిదని ఒవైసీ హితవు పలికారు. ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని లా కమిషన్ కూడా చెప్పిందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)