వరుడికి అశ్లీల వీడియో పంపిన వధువు ప్రియుడు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌, మురాద్‌నగర్‌లో నివసించే దేవ్ కుమార్ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం కాలేజీలో చదువుకుంటున్న చుట్టాలమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఆమెకు పెళ్లి కుదిరిందని తెలిసి, వరుడికి ఆ వీడియో పంపి సంబంధం చెడగొట్టాడు. దీనిపై పంచాయితీ పెట్టినా తన తప్పు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలిసిన దేవ్ కుమార్ ఇంటి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)