పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 6 May 2022

పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర


గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 50 పెంచినట్లు, పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1052కి చేరింది. ఈ వారం వ్యధిలో సిలిండర్‌ బుక్‌ చేసుకున్న వారికి సైతం ఈ పెంపు వర్తించడం గమనార్హం. నెల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్‌ సిలిండర్‌లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు ఆ సమయంలోనూ 50 రూ. పెంచాయి. ఏప్రిల్‌లో మాత్రం పెంచలేదు. కమర్షియల్‌ సిలిండర్‌ ధరలూ ఈ మధ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 102 రూ. పెంచాయి. 

No comments:

Post a Comment