ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 4 May 2022

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య


ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లి, కుమార్తె చనిపోగా, మరో కుమార్తె, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.

No comments:

Post a Comment