అబ్భాయి కోసం తన్నుకున్న అమ్మాయిలు

Telugu Lo Computer
0

 

చెన్నైలో ఒకే కాలేజీలో చదివే ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం వాళ్ళిద్దరికీ చాలా లేట్‌గా తెలిసింది. వాడు నా వాడు అంటే నా వాడు అని ఇద్దరూ వాదులాడుకున్నారు. నువ్వు మర్చిపోమంటే, నువ్వే మర్చిపో అంటూ ఘర్షణకు దిగారు. అది కాస్తా శృతి మించడంతో రోడ్డు మీదే తన్నుకున్నారు. అక్కడున్న తోటి విద్యార్ధులు ఈ ఫైటింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)