తార్నాకలో నార్కోటిక్‌ అధికారుల సోదాలు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 April 2022

తార్నాకలో నార్కోటిక్‌ అధికారుల సోదాలు


హైదరాబాద్‌లోని తార్నాకలోనార్కోటిక్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయి, హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే జూబ్లీహిల్స్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్‌, మత్తు పదార్థాలు దొరికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో డ్రగ్స్‌ వినియోగాన్ని కట్టడిచేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఓయూ పోలీసులతో కలిసి నార్కొటిక్‌ బృందం తార్నాకలో సోదాలు నిర్వహించారు.

No comments:

Post a Comment