గర్భిణిపై ఎంఎన్ఓ అత్యాచార యత్నం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లో అత్యాచార యత్నం జరిగింది. మత్తు మందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో లాల్‌ఖాన్ అత్యాచార యత్నం చేశాడు. గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి అతణ్ని అడ్డుకున్నాడు. లాల్‌ఖాన్‌పై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంఎన్‌వో లాల్‌ఖాన్‌కు మెమో జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)