25 మిలియన్ వ్యూస్ దాటిన సౌతిండియా మూవీస్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 March 2022

25 మిలియన్ వ్యూస్ దాటిన సౌతిండియా మూవీస్


సినిమా రిలీజ్ ముందు సౌత్ ఇండియా స్టార్స్ వీడియోస్ యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో రికార్డ్స్ క్రియేటివ్ చేస్తున్నాయి .తక్కువ సమయంలో మిలియన్ మార్క్ వ్యూస్ క్రాస్ చేసిన సినిమాలు : యాష్ నటించిన క్రేజీ సినిమా కే జి ఎఫ్ 2 వీడియో కేవలం 15 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందుకుంది .  పుష్ప కేవలం 14 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా 48 గంటలోనే 25 మిలియన్స్ మార్క్ వ్యూస్ వచ్చాయి . బాలకృష్ణ అఖండ సినిమా ఫైవ్ డేస్ 19 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి . ఆర్ఆర్ఆర్ సిక్స్ డేస్ 12 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి . 

No comments:

Post a Comment