ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థికసాయం

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌కు అమెరికా  600 మిలియన్ డాలర్లు ప్రకటించింది. తక్షణ సైనిక సహాయం కోసం అందించే ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ‍యూఎస్‌ ప్రెసిడెంట్, ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య కీలక సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం, ఆంక్షలు మరియు రక్షణ సహాయంపై అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)