మిర్చి ధరలు ఆశాజనకం!

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ ఏనుమాముల మార్కెట్ రెండు రోజుల సెలవుల అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమైంది. సుమారు 25 వేల పైచిలుకు బస్తాల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు. అలాగే వండర్ హాట్ కిన్ ధర రూ.19000, తేజ రూ.15600, 341 రకంకి రూ.16000ల ధర నమోదు అయినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)