బ్లాక్ బాక్స్ లభ్యం !

Telugu Lo Computer
0

 

హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం తీసుకు వెళ్ళింది.

Post a Comment

0Comments

Post a Comment (0)