వచ్చే ఏడాది బ్యాంకు సెలవులు

Telugu Lo Computer
0


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది బ్యాంకుల సెలవుల వివరాలను ప్రకటించింది. హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు ఎన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో వెల్లడించింది. దేశంలోని అన్ని రీజియన్లలో సెలవుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్‌బీఐ అప్‌డేట్ చేసింది.

జనవరి 15 మకర సంక్రాంతి

జనవరి 26 రిపబ్లిక్ డే

మార్చి 1         మహా శివరాత్రి

మార్చి 18 హోళీ

ఏప్రిల్ 1         బ్యాంక్ అకౌంట్ల క్లోజింగ్ డే

ఏప్రిల్ 2         ఉగాది

ఏప్రిల్ 5         బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి

ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే

మే 3         రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ

ఆగస్ట్ 9         మొహర్రం

ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే

ఆగస్ట్ 20 శ్రీ కృష్ణ జన్మాష్టమి

ఆగస్ట్ 31 వినాయక చవితి

అక్టోబర్ 5 దసరా

అక్టోబర్ 25 దీపావళి

నవంబర్ 8 గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

బ్యాంకులకు 2022 లో మొత్తం 17 సాధారణ సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో వచ్చే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులు ప్రతీ నెలలో 6 లేదా 7 ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)