టాబ్లెట్ షీట్ వెనుక రెడ్ లైన్ ఏంటి ?

Telugu Lo Computer
0



కాలం మారుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు వాడకం అనేది మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. మనలో అనేకమంది అవసరానికి తగ్గట్టు మందులు మింగుతారు. కానీ ఆ మందులు వెనక వున్న రెడ్ లైన్ ను మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఇటీవల ఈ రెడ్ లైన్‌కి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. దీని సారాంశం ఏమంటే, యాంటీబయోటిక్స్‌ షీట్ల వెనక రెడ్ స్ట్రిప్ ఎందుకు ఉంటుందో చెప్పారు. ఇలాంటి లైన్ ఉన్న మందుల్ని మనం డైరెక్టుగా కొనకూడదు. కేవలం డాక్టర్ల డిస్క్రిప్షన్‌ తోనే వీటిని వాడాలి. లేకుండా సైట్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరించింది. మందుల షాపుల వాళ్లు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందుల్ని ఇవ్వకూడదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)