నో బాల్స్‌ వేయడంలో చెత్త రికార్డు?

Telugu Lo Computer
0


టెస్టుల్లో నో బాల్స్‌ వేయడమే అరుదు. మరి అలాంటిది దక్షిణాఫ్రికా బౌలర్‌ కగిసో రబాడ నో బాల్స్‌ విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఇప్పటివరకు 17 నో బాల్స్‌ వేశాడు. దీనితో రబాడ చెత్త రికార్డు నమోదు చేశాడు. సౌతాఫ్రికా తరపున ఒక​ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్‌ వేసిన జాబితాలో రబాడ చోటు దక్కించుకున్నాడు. ఇంతకముందు 1997-98లో కేప్‌టౌన్‌ టెస్టు వర్సెస్‌ శ్రీలంకతో మ్యాచ్‌లో షాన్‌ పొలాక్‌ 17 నోబాల్స్‌ వేయగా.. ఆ తర్వాత మళ్లీ పొలాక్‌ 1998 నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 17 నోబాల్స్‌ వేశాడు. ఇక 2004-05లో పోర్ట్‌ ఎలిజిబెత్‌ టెస్టు వర్సెస్‌ ఇంగ్లండ్‌తో డేల్‌ స్టెయిన్‌ 16 నోబాల్స్‌ వేయడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)