తగ్గిన బంగారం ధర

Telugu Lo Computer
0


గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈరోజు ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 49,100 కు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 45,000 కు తగ్గింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా. వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదయ్యాయి. కేజీ వెండి ధర రూ. 69, 100 వద్ద కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)