చీమలవలస స్కూల్ ‎లో కరోనా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 September 2021

చీమలవలస స్కూల్ ‎లో కరోనా

 

ఆముదాలవలస మండలం చీమలవలస యూ.పి స్కూల్‎లో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ ‎గా నిర్ధారణ కావడంతో మిగతా 80 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోం ఐసోలేషన్‎కు ఉపాధ్యాయులు పంపించారు. అప్రమత్తమైన అధికారులు స్కూల్ ఆవరణలోశానిటైజేషన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment