పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్ పెంచం : ఫూమియో - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 September 2021

పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్ పెంచం : ఫూమియో


కరోనా మహమ్మారి వల్ల జపాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే దాదాపు పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్‌ను పెంచబోమని ఆ దేశ నేత ఫూమియో ఖిషిడా తెలిపారు. రాబోయే ఆ దేశ ఎన్నికల్లో ఫూమియో ప్రధాని స్థానానికి పోటీపడనున్నారు. ఈ సందర్భంగా జరిగిన టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సేల్స్ ట్యాక్స్‌ను పదేళ్ల పాటు పెంచబోమని, కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సమయంలో గృహస్థులపై మరింత వేటు వేయడం సకిరాద అన్నారు. లిబర్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వ రేసులో ఉన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అవసరం అని, ప్రగతిపథంలో ఉన్న రంగాలకు ఊతమివ్వాలని ఫూమియో అన్నారు.

No comments:

Post a Comment