విమానం బాత్ రూమ్ లో బంగారం...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 September 2021

విమానం బాత్ రూమ్ లో బంగారం...!


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఆ విమానం లోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడం తో అనుమానం వచ్చిన అధికారులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ నేపథ్యం లోనే హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించారు విమాన సిబ్బంది. సిఐఎస్ఎఫ్ ఆధికారులు తనిఖీ చేయడం తో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం అయింది. దీంతో ఆ బంగారం స్వాధీనం చేసుకున్న సెక్యూరిటి అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దుబాయ్ నుండి ఈ బంగారాన్ని  తరలించిన ఇద్దరు మహిళా  ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. విచారణ చేస్తున్నారు. అసలు బంగారం ఎలా తీసుకు వచ్చారనే దానిపై విచారణ చేపడుతున్నారు.

No comments:

Post a Comment