మనుషులు - రకాలు

Telugu Lo Computer
0

 


1. సౌమ్యుడు

2. కోపిష్ఠి
3. మోసగాడు

4. అమాయకుడు

5. వెర్రివాడు

6. పిచ్చివాడు

7. తెలివితక్కువవాడు

8. తెలివైనవాడు

9. ఆడంగిరేకులవాడు

10, పేడివాడు

11. మాటకారి

12. నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు

13. జిహ్వ చాపల్యం కలవాడు

14. చేతి వాటం కలవడు

15. పరాన్నభుక్కుడు

16. మోచేతి నీళ్ళు తాగేవాడు

17. సిగ్గు మాలినవాడు

18. దేభ్యం

19. ఒకరి పొడ గిట్టనివాడు

20. అసూయాపరుడూ

21. ఓర్వలేనివాడు

22. ఈర్షాపరుడు

23. ధైర్యవంతుడు

24. పిరికిపంద

25. సాహసి

26. అందగాడు

27. త్యాగశీలీతుడు

28. చదువుకున్నవాడు

29. విటుడు

30. పామరుడు

31. పండితుడు

32. ఆజానుబాహువు

33. సవ్యసాచి

34. ధనవంతుడు

35. పేదవాడు

36. ఏడుపుగొట్టిమొహంవాడు

37. అప్పులవాడు

38. నక్షత్రకుడు

39. ఆషాఢభూతి

40. మన్మధుడు

41. వికారి

42. బికారి

43. చండశాసనుడు

44. ముక్కోపి

45. అగ్నిహోత్రుడు

46. చేతికి ఎముక లేనివాడు

47. నంగి

48. సోమరిపోతు

49. అల్పుడు

50. దొడ్డవాడు

Post a Comment

0Comments

Post a Comment (0)