మోసపోయిన ప‌విత్రా లోకేశ్‌

Telugu Lo Computer
0

 

సినీ సెలెబ్రిటీలు బీజీ షెడ్యూల్స్ కారణంగా ఇతర పనులు పెద్దగా పట్టించుకోరు. దాంతో సెలబ్రిటీలు అందరూ ఆర్థిక లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపులు లాంటివి  స్వయంగా చేసుకోలేరు. దాంతో వారు ఓ మేనేజర్‌ను నియమించుకుంటారు. అక్కడే కొద్దీ మంది సెలబ్రీటకు ఎదురుదెబ్బ తగులుతుంది. కొందరు మేనేజర్లు వారిని బొల్తా కొట్టిస్తుంటారు. తాజాగా మేనేజర్ చేతిలో మోసపోయిన వారిలో క్యారెక్టర్ అర్టిస్ట్ పవిత్ర లోకేష్‌ ఒకరు. న‌టి ప‌విత్రా లోకేశ్‌ను ఆమె మేనేజ‌ర్ మోసం చేసిన‌ట్లు సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)