బయోలాజికల్‌ ఇ టీకా సెప్టెంబర్‌లో ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 26 July 2021

బయోలాజికల్‌ ఇ టీకా సెప్టెంబర్‌లో ?


బయోలాజికల్‌ ఇ టీకా సెప్టెంబర్‌లో ?హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఇ తయారు చేస్తోన్న కార్బెవ్యాక్స్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి వినియోగానికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభం అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెలలోనే అత్యవసర వినియోగ దరఖాస్తుకు బయోలాజికల్‌ ఇ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే డిసెంబర్ నాటికి 30కోట్ల వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్‌ ఇ అందించనుంది.

No comments:

Post a Comment