తెలంగాణకు భారీ వర్ష సూచన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 4 July 2021

తెలంగాణకు భారీ వర్ష సూచన


తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఓ మాదిరిగా వర్షాలు పడతాయni, మంగళవారం అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని వాతావరణశాఖ తెలిపింది. కాగా, ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ 90 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. మరోవైపు కొన్ని ప్రాంతాలలో  అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు.  కొద్ది రోజులుగా  మందగించిన నైరుతి రుతుపవనాలు ఈనెల 8 నుంచి తిరిగి చురుగ్గా మారే అవకాశం ఉందని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్‌ తెలిపారు.

No comments:

Post a Comment

Post Top Ad