ఐటీఐ పాస్ అయితే చాలు కోల్‌ ఇండియా కొలువు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 4 July 2021

ఐటీఐ పాస్ అయితే చాలు కోల్‌ ఇండియా కొలువు !


కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్‌ (సింగ్రౌలి)లోని నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ (ఎన్‌సీఎల్‌) వివిధ ట్రేడుల్లో 1500 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు 8, 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 9 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://nclcil.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 1500 - వెల్డర్‌ (గ్యాస్‌, ఎలక్ట్రిక్‌)- 100, ఫిట్టర్‌- 800, ఎలక్ట్రీషియన్‌- 500, మోటార్‌ మెకానిక్‌- 100

అర్హత: 8, 10 ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.

వయసు: 2021 జూన్‌ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 09, 2021. 

No comments:

Post a Comment

Post Top Ad