సామెతలు ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 7 July 2021

సామెతలు ....!

 


* జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు !

* జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల !

* జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది !

* జన్మకో శివరాత్రి !

* జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి !

* జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు !

* జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం !

* ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే !

* డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు !

* డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును !

* తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం !

* తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా !

* తంబళ అనుమానము !

* తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు !

* తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా !

No comments:

Post a Comment

Post Top Ad