సామెతలు....!!

Telugu Lo Computer
0

 

* సీతాపతీ! నీకు చాపేగతి !

* సిగ్గే స్త్రీకి అలంకారం !

* సిరికొద్దీ చిన్నెలు - మగనికొద్దీ వన్నెలు !

* స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లు !

* సింగినాదం జీలకర్ర !

* సీత కష్టాలు సీతవి ! పీత కష్టాలు పీతవి !

* సీత పుట్టుక లంకకు చేటు !

* సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది !

* సొమ్మొకడిది సోకొకడిది !

* సూది గొంతు - బాన కడుపు !

* సూదిని తీసుకెళ్ళి దూలానికి గ్రుచ్చినట్లు !

* సూర్యుని ముందు దివిటీలాగా !

* సరసము విరసము కొరకే !

* సముద్రంలో కాకి రెట్టలాగా !

* సముద్రానికి ఏతాము వేసినట్లు !

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)