చెట్టు విలువ !

Telugu Lo Computer
0

ప్రకృతిని మనిషి మరిచి పోయినందుకు ఇదొక చిన్న పరిణామము . ప్రకృతితో మనిషి సహజీవనము చేయడానికి నిరాకరించినందుకు చిన్న ఫలితము ఇది . iప్రకృతికి అనుగుణముగా జీవించే ఏ ప్రాణీ చనిపోదు . ప్రకృతిని మర్చిపోయిన మనిషి చనిపోతున్నాడు. ప్రకృతితో సన్నిహితంగా , లేక ,వాటి మీద ఆధార పడిన జీవులను ఒక సారి చూడండి. ప్రభుత్వము తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలకు మద్దతు ఇవ్వండి.మీరు తీసుకోండి అందరికి చెప్పండి.

May be an image of tree, outdoors and text that says 'ఒక చెట్టు విలువ ఏమిటో ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది...!! ప్రతి ఒక్కరూ తమ భాద్యతను గుర్తించి మీకు అవకాశమున్న చోట మొక్కలను నాటండి...!! పర్యావరణాన్ని రక్షించండి...!!'
27
1 Comment
Like
Comment

Post a Comment

0Comments

Post a Comment (0)