* చారణా కోడికి బారిన మసాలంట !
* అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు ఏడ్సిందట !
* సదువు సారెడు బలుపాలు దోసెడు !
* సదువుకోమ్మని తోలుతె సందుల పండివచ్చిండంట !
* ఆరు నుారైన ఆగేది లేదు !
* అనువు గాని చోట అధికులమనరాదు !
* అయితే ఆదివారం కాకుంటే సోమవారం !
* ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు !
* ఇంట గెలిచి రచ్చ గెలువు !
* ఇల్లు పీకి పందిరేసినట్టు !
* నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు !
* ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా ?
* అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి !
* చాప కింద నీరులా !
* చదివేస్తే ఉన్నమతి తగలడినట్లు !