ఇక సినిమాలలో నటించను

Telugu Lo Computer
0


2021 మే 23తో 81 ఏట అడుగుపెట్టిన నటుడు చంద్రమోహన్ ఇక సినిమాలకు స్వస్తిపలికారు! 55 ఏళ్ళు నటించానని, రాఖీ సినిమా షూటింగ్లో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందని, దువ్వాడ జగన్నాధం షూటింగ్లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డానని అయన గుర్తు చేసుకున్నారు. యూట్యూబ్ లో చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 14 దేశాల నుంచి 108 మంది రచయితలు పాల్గొని, చంద్రమోహన్ నటించిన 108 సినిమాల గురించి, వారి నటనా వైదుష్యం గురించి విశ్లేషించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)