శునకాలకు 15 లక్షలు జీతం

Telugu Lo Computer
0





ఇటీవల  తాజాగా ఓ బీరు కంపెనీలో చీఫ్‌ టేస్టింగ్‌ ఆఫీసర్‌ జాబును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. శునకాలకు నెలకు దాదాపు రూ.15 లక్షల జీతం. రూ.60 వేల విలువైన హెల్త్‌ ఇన్సూరెన్స్‌. అవి చేయాలసిందల్లా  బీరును రుచి చూడటంతోపాటు, సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సి

అమెరికాలోని బుష్‌ కంపెనీ కేవలం కుక్కల కోసం జంతువుల ఎముకలతో ప్రత్యేకమైన బీరు తయారు చేస్తుంటుంది. ఈ ఆల్కహాల్‌ రహిత బీరును రుచి చూసేందుకు మాంచి ఘ్రాణ శక్తి ఉండి.. రుచి చూడటంలో దిట్ట అయిన కుక్క కావాలి. అందుకే ఎవరైనా తమ పెంపుడు కుక్కలను ఈ జాబ్‌లో జాయిన్‌ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కంపెనీ పేపర్‌లో ప్రకటన ఇచ్చింది

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)