భాషలో పద సంపద

Telugu Lo Computer
0

భాషలో ని శబ్దాల్ని అర్థం చేసుకోవడం, ఆ భాషా పదాల్ని సరిగ్గా ఉచ్చరించడం ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. పదం తెలియఁదే భాష ద్వారా విషయాని తెలియజేయలేము. అందుకే పద సంపదను పెంచుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇందుకోసం నెట్లో వందలాది సాఫ్ట్‌వేర్లు వున్నాయి. వీటి కోసం ప్రత్యేకమైనడిక్షనరీ టూల్స్‌ కూడా లభిస్తున్నాయి.
 Vocabulary Wizard, 
Vocabulary  Builder,
 Vocabulary Trainer, 
Vocabulary  Program,
 Vocabulary  Power 
 ఇలా వందలాది వున్నాయి. ప్రయత్నించి చూడండి

  •  
  • ఐపాడ్‌ల నుంచి మ్యూజిక్‌

 ఎఫ్‌ఎం రేడియోలు, ఎంపీత్రీ ప్లేయర్లకఁ అలవాటుపడినవారు ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్‌ గురించి కూడా తెలుసుకోవాలి. ఎంపీత్రీ, ఐపాడ్‌ల నుంచి మ్యూజిక్‌ ని ప్రత్యేకమైన ఎఫ్‌ఎం ఫ్రీక్వెన్సీలో ప్రసారం చేసేదే ఈ పరికరము. మ్యూజిక్‌ప్లేయర్‌, ఎంపీత్రీ ప్లేయర్‌, ఐపాడ్‌ లేదా ఏ మ్యూజిక్‌ సోర్స్‌ల నుంచైనా విపించే 88.3 నుంచి 107 మధ్య ఏదైనా ప్రత్యేకమైన ఎఫ్‌ఎం ప్రీక్వెన్సీతో ఎఫ్‌ఎం రేడియోకి పంపించగలుగుతుంది ఈ పరికరం.

.


 

Post a Comment

0Comments

Post a Comment (0)