ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాలను మంగళవారం ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్‌ నోటిషికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్‌ గుర్తును ఈసీ ప్రకటించింది.  జనసేనను రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించి ఎన్నికల్లో ఫ్రీ సింబల్‌ గ్లాసు గుర్తును కేటాయించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)