తెలంగాణలో రేపు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల !

Telugu Lo Computer
0

తెలంగాణలో రేపు ఉదయం 11.00 గంటలకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)