అమెరికాలో కలవరపెడుతున్న భారత విద్యార్థుల మరణాలు !

Telugu Lo Computer
0


మెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి మృతి చెందాడు. శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)