రైతు రుణమాఫీకి స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు !

Telugu Lo Computer
0


తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. 'రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నది. రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది.' అని తెలిపింది. ఈ ట్వీట్‌కు రైతుల ఫోటోను జత చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)