నల్ల మొక్కజొన్న !

Telugu Lo Computer
0


చినుకులు పడ్డాయంటే వేడి వేడిగామొక్కజొన్న కంకులు తిన్నారా అంటే ఆ హాయే వేరుగా ఉంటుంది. కొంతమంది మొక్కజొన్న కంకులను నిప్పులపై కాల్చుకొని తింటారు. అప్పుడు అవి పచ్చగా ఉన్న గింజలు నల్లగా మారతాయి. అయితే తాజాగా నల్ల మొక్కజొన్న పంట వెలుగులోకి వచ్చింది. చాలా మందికి ఇలాంటి పంట ఉన్నదనే విషయం మాత్రం తెలియదు. కాని ఇది వాస్తవం. నల్ల మొక్కజొన్న కంకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)