పెరుగనున్న అల్ఫాహార రేట్లు !

Telugu Lo Computer
0


రెస్టారెంట్స్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ తో పాటు, బయట దొరికే టిఫిన్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ధరలు ఇకపై పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతున్నాయి.  పెరిగిని నిత్యావసర ధరలు, కూరగాయల రేట్ల కారణంగా ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెంచుతున్నట్లు బెంగళూరులోని.. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం రెస్టారెంట్స్ కే కాకుండా బయట అమ్మే టిఫిన్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కు వర్తిస్తుందని తెలిపింది. దాదాపు 10 నుంచి 15 శాతం ధరలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై జులై 25న నిర్వహించబోయే అసోసియేషన్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)