ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ !

Telugu Lo Computer
0


ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ సెప్టెంబర్ లో సలార్ పార్ట్ 1 తో రానున్నాడు. ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ నిన్న రాత్రి హ్యాక్ అయింది. అందులో ఎవరో రెండు పోస్టులు కూడా పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రభాస్ పేజీలో ఈ వీడియోలు ఏంటి అని సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రభాస్ దృష్టికి వెళ్లడంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నా ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయింది. టెక్నీకల్ టీం దాని మీద వర్క్ చేస్తున్నారు అంటూ పోస్ట్ చేశాడు. https://t.me/offerbazaramzon



Post a Comment

0Comments

Post a Comment (0)