ఆటో ఎక్కి, దిగేలోపు డ్రైవర్ చిత్రాన్ని గీసి ఇచ్చింది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 3 May 2023

ఆటో ఎక్కి, దిగేలోపు డ్రైవర్ చిత్రాన్ని గీసి ఇచ్చింది !


ఓ మహిళ ఆటో ఎక్కింది. ఆమె ప్రయాణించింది చాలా తక్కువ దూరం. అయినా ఈ కాస్త సమయంలో ఆటో డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లుగా వెనుకవైపు నుంచి అతని చిత్రాన్ని గీసింది. దానిని డ్రైవర్‌కి ఇస్తున్నప్పుడు అతను ఎంతో సంతోషించాడు. ఈ చిత్రాన్ని @artcartbydiksha అనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. 'ఇకపై తరచుగా ఇలాంటివి గీస్తూ ఉంటాను. ఈ చిత్రం గీసింది కేవలం అతనికి కృతజ్ఞతలు చెప్పడానికే'  అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ వీడియోను మిలియన్ కంటే ఎక్కువమంది వీక్షించారు. 'మేడ్ హిజ్ డే' ..'చాలా మంచి పని చేశారు' అంటూ కామెంట్లు పెట్టారు. 

No comments:

Post a Comment