ఇంట్లోనే బీరు తయారీ !

Telugu Lo Computer
0


యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ కింగ్ ఫిషర్ కంపెనీ పౌడర్ మిక్స్ తయారు చేసింది.లీడింగ్ బీర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్లు వచ్చాయి. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్ ను దేశంలోని మందుబాబుల కోసం తీసుకొచ్చింది. వీటిని బీర్ సాచెట్స్ అని పిలుస్తుంటారు. బీర్ సాచెట్స్ , నీళ్లు ఉంటే చాలు క్షణాల్లో బీర్ సిద్ధమవుతుంది. జగ్ కానీ, మగ్ కానీ, మినరల్ వాటర్ డబ్బాకానీ ఏది వున్నా ఒకేసారి బీర్ పౌడర్ కలిపి నురగలు కక్కే రుచికరమైన బీరును తయారుచేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)