భోజ్‍పురి నటి అరెస్ట్

Telugu Lo Computer
0


వర్ధమాన మోడల్స్‌ను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్న భోజ్‍పురి నటి సుమన్ కుమారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ రాకెట్‌కు సంబంధించిన సమాచారం రావడంతో ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నిందితురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మఫ్టీలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నటి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మిగతా వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)