తాగిన మత్తులో విమాన ప్రయాణికుడి వీరంగం !

Telugu Lo Computer
0


బ్యాంకాక్‌ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో 62 ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్‌ హోస్టస్‌తో సహా ఇతర ప్రయాణికుల పట్ల  అనుచితంగా ప్రవర్తించాడు. భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్టబర్గ్‌ ఎయిర్‌హోస్టస్‌తో అనుచితంగా ప్రవర్తించడమే గాక ఆమె చేయి పట్టుకునే యత్నం చేశాడు. ఇతర ప్రయాణికుల ముందు ఆమెనే వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను దుర్భాషలాడంటి వంటివి చేసినట్లు ఎయిర్‌ హోస్టస్‌ ఆరోపించింది. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే సదరు నిందితుడిని స్వీడీష్‌కి చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణికులు వరుస అనుచిత ఘటనల్లో ఇది ఎనిమిదోది. 

Post a Comment

0Comments

Post a Comment (0)