భూపేంద్ర పాటిల్‌ ప్రమాణస్వీకారం

Telugu Lo Computer
0


గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పాటిల్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు మధ్యాహ్నం హెలిప్యాడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్రపాటిల్‌చే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, అమిషా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)