పదో తరగతి బాలికపై అత్యాచారం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 November 2022

పదో తరగతి బాలికపై అత్యాచారం !


తమిళనాడు విలుప్పురం జిల్లాలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై 26 ఏళ్ల జ్ఞానశేఖర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి.. తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఈ ఘటనను వీడియో తీసి బాలికను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. బాలిక ఫిర్యాదు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment