వికలాంగుల కోసం సరికొత్త సోలార్ కారు !

Telugu Lo Computer
0


శ్రీనగర్ కు చెందిన బిలాల్ అహ్మద్ అనే ఇంజనీర్ వికలాంగుల కోసం సరికొత్త  సోలార్ కారును రూపొందించాడు. వికలాంగుల కోసం ఏదైనా ఒక వాహనం తయారు చేయాలనుకున్నానని, సోలార్ కారు అయితే బాగుంటుందని ఆలోచించి దీనినే తయారు చేశానని చెప్పాడు. రాబోయే పదేళ్లలో చమురు ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో సోలార్ కారును తయారు చేశానని చెప్పాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)